పట్టణాలకు అదనపు పారిశుధ్య కార్మికులు

ABN , First Publish Date - 2020-04-08T09:07:01+05:30 IST

పట్టణ స్థానిక సంస్థల పరిధిలో కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలు మరింత పకడ్బందీగా సాగేందుకు తాత్కాలిక ప్రాతిపదికన అదనంగా పారిశుధ్య కార్మికులను నియమించనున్నారు.

పట్టణాలకు అదనపు పారిశుధ్య కార్మికులు

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక సంస్థల పరిధిలో కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలు మరింత పకడ్బందీగా సాగేందుకు తాత్కాలిక ప్రాతిపదికన అదనంగా పారిశుధ్య కార్మికులను నియమించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మున్సిపల్‌ కమిషనర్లకు అనుమతి ఇచ్చింది. కొత్తగా నియమించుకునే వారిని అత్యధికంగా 3 నెలలు మాత్రమే కొనసాగించాలని పురపాలక కమిషనర్‌ తన ఉత్తర్వుల్లో నిర్దేశించారు.

Updated Date - 2020-04-08T09:07:01+05:30 IST