అమరులకు ఘన నివాళి
ABN , First Publish Date - 2020-03-27T08:05:49+05:30 IST
100 రోజుల అమరావతి పోరులో అశువులు బాసిన అమరులకు రైతులు, మహిళలు, రైతు కూలీలు ఘనంగా నివాళులర్పించారు. రాత్రి 7.30 నుంచి 8 గంటల...
100 రోజుల అమరావతి పోరులో అశువులు బాసిన అమరులకు రైతులు, మహిళలు, రైతు కూలీలు ఘనంగా నివాళులర్పించారు. రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు విద్యుత్ లైట్లు ఆపివేసి ప్రతి ఇంట్లో కొవ్వొత్తులు వెలిగించి వారికి అంజలి ఘటించారు.