రైతులకు మద్దతుగా 21న ఆందోళనలు: సాకే
ABN , First Publish Date - 2020-12-15T09:51:48+05:30 IST
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రంలోని అన్ని మండల
విజయవాడ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో 21న నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ సోమవారం విజయవాడలో తెలిపారు.