రాష్ట్రంలో దుర్మార్గ పాలన: శైలజానాథ్‌

ABN , First Publish Date - 2020-03-12T10:19:41+05:30 IST

రాష్ట్రంలో పరిపాలన దుర్మార్గంగా ఉంది. ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలను అందుకు విరుద్ధంగా జరుపుతున్నారు. విపక్షాలకు

రాష్ట్రంలో దుర్మార్గ పాలన: శైలజానాథ్‌

అరకులోయ, మార్చి11: ‘‘రాష్ట్రంలో పరిపాలన దుర్మార్గంగా ఉంది. ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలను అందుకు విరుద్ధంగా జరుపుతున్నారు. విపక్షాలకు చెందిన అభ్యర్థులు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వకుండా అధికారపక్ష నేతలు దాడులు, బెదిరింపులకు దిగడం అత్యంత ఘోరం’’ అని ఏపీసీసీ చీఫ్‌ ఎస్‌.శైలజానాథ్‌ విమర్శించారు. 

Updated Date - 2020-03-12T10:19:41+05:30 IST