జెన్కో చైర్మన్‌గా సాయిప్రసాద్‌

ABN , First Publish Date - 2020-03-12T09:54:39+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీ జెన్కో) చైర్మన్‌గా జి.సాయిప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. సాయిప్రసాద్‌ ప్రస్తుతం రాష్ట్ర పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా ఉన్నారు.

జెన్కో చైర్మన్‌గా సాయిప్రసాద్‌

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీ జెన్కో) చైర్మన్‌గా జి.సాయిప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. సాయిప్రసాద్‌ ప్రస్తుతం రాష్ట్ర పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా ఉన్నారు.

Updated Date - 2020-03-12T09:54:39+05:30 IST