ఔరా.. రామాంజినమ్మ!

ABN , First Publish Date - 2020-07-20T08:08:53+05:30 IST

పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా బరువైన సేద్యం పనులు చేస్తూ అబ్బురపరుస్తోంది కర్నూలు ..

ఔరా.. రామాంజినమ్మ!

రుద్రవరం, జూలై 19(ఆంధ్రజ్యోతి): పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా బరువైన సేద్యం పనులు చేస్తూ అబ్బురపరుస్తోంది కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆర్‌ కొత్తూరుకు చెందిన రామాంజినమ్మ. గతంలో ఉండే ఎద్దుల స్థానంలో ట్రాక్టర్‌ కొనుగోలు చేసి.. సోదరి కృష్ణవేణి సహకారంతో 25 ఎకరాలలో వరి సాగు చేస్తూ మహిళా రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది.    

Updated Date - 2020-07-20T08:08:53+05:30 IST