ఆరంభమైన ఆర్టీసీ ఆన్‌లైన్‌ బుకింగ్‌

ABN , First Publish Date - 2020-04-08T13:14:08+05:30 IST

ఆరంభమైన ఆర్టీసీ ఆన్‌లైన్‌ బుకింగ్‌

ఆరంభమైన ఆర్టీసీ ఆన్‌లైన్‌ బుకింగ్‌

అమరావతి(ఆంధ్రజ్యోతి): మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నాయి. కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలతో పీటీడీ అధికారులు ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ తెరిచారు. ఈ నెల 15 నుంచి బస్సులు అందుబాటులో ఉంచడంతో ప్రయాణికులు టిక్కెట్లు బుక్‌ చేస్తున్నారు. సోమవారం నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభమైంది. 

Updated Date - 2020-04-08T13:14:08+05:30 IST