వరదల్లో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. ఆందోళనలో ప్రయాణికులు

ABN , First Publish Date - 2020-11-27T00:31:05+05:30 IST

తిప్పవారిపాడు వద్ద వరదల్లో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. రెండు వాగుల మధ్య బస్సు చిక్కుకుంది

వరదల్లో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. ఆందోళనలో ప్రయాణికులు

నెల్లూరు: తిప్పవారిపాడు వద్ద వరదల్లో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. రెండు వాగుల మధ్య బస్సు చిక్కుకుంది. బస్సులో సుమారుగా 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రాణాలు రక్షించుకునేందుకు బస్సు దిగిన ఇద్దరు గల్లంతయ్యారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ప్రయాణికులను కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2020-11-27T00:31:05+05:30 IST