కరోనా బాధితుల కోసం రోబోట్ తయారు చేసిన ఎంపీ ఆదాల అనుచరుడు
ABN , First Publish Date - 2020-04-28T21:48:11+05:30 IST
నెల్లూరు: కరోనా బాధితుల వైద్య సహాయం కోసం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరుడు సయ్యద్ నిజాముద్దీన్ రోబోట్‌ని రూపొందించాడు.

నెల్లూరు: కరోనా బాధితుల వైద్య సహాయం కోసం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరుడు సయ్యద్ నిజాముద్దీన్ రోబోట్‌ని రూపొందించాడు. మనదేశంలోనే ఇది మొట్టమొదటి కరోనా రోబోట్ కావడం విశేషం. రోగులకి మందులు, ఆహారం, వేడినీళ్లు వంటివి అందించే ఏర్పాటును ఈ రోబోట్ చేస్తుంది. ప్రపంచంలోఎక్కడ ఉన్న వైద్యుడినైనా సంప్రదించే సదుపాయం ఉంది. జేసీ వినోద్ కుమార్‌కి ఆ రోబోట్‌ని వితరణగా నిజాముద్దీన్ అందజేశారు.