విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2020-09-06T16:28:04+05:30 IST

జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది.

విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం

విశాఖ: జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి.. మధుము వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మల్కాపురం ప్రాంతానికి చెందిన అగ్రహారపు రాజు, అతని నాలుగేళ్ల కుమార్తె హయతి మృతి చెందారు. సమాచారం అందుకున్న అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-09-06T16:28:04+05:30 IST