వాహనాని ఢీకొట్టిన సైకిల్..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-04-25T14:46:08+05:30 IST

వాహనాని ఢీకొట్టిన సైకిల్..ఇద్దరు మృతి

వాహనాని ఢీకొట్టిన సైకిల్..ఇద్దరు మృతి

పశ్చిమగోదావరి: జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జాతీయరహదారిపై ఉంగుటూరు మండలం  కైకరం వద్ద ప్రమాదం సంభవించింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో సైకిల్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఘటనాస్థలంలో ఓ వ్యక్తి మృతిచెందగా..తణుకు హాస్పటల్ లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-04-25T14:46:08+05:30 IST