వారికి ఆర్ఎంపీలు వైద్యం చేయొద్దు: ఎస్పీ షిమోమి
ABN , First Publish Date - 2020-04-21T22:25:21+05:30 IST
రాజమండ్రి: జ్వరం, దగ్గు లక్షణాలతో వచ్చే రోగులకు ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు వైద్యం చేయవద్దని రాజమండ్రి అర్బన్ ఎస్పీ షియోమీ బాజ్‌పాయ్ హెచ్చరించారు.

రాజమండ్రి: జ్వరం, దగ్గు లక్షణాలతో వచ్చే రోగులకు ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు వైద్యం చేయవద్దని రాజమండ్రి అర్బన్ ఎస్పీ షియోమీ బాజ్‌పాయ్ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి ఆర్ఎంపీ వైద్యులతో వైద్యం చేయించుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జ్వరం, దగ్గు ఉంటే ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్లలో బయటి వ్యక్తులు లోపలికి, జోన్లలోని వ్యక్తులు బయటకు వెళ్లకూడదని ఎస్పీ షియోమీ స్పష్టం చేశారు.