రానున్న 24 గంటల్లో ఏపీలో ఉరుములతో వర్షాలు

ABN , First Publish Date - 2020-05-11T12:07:21+05:30 IST

విదర్భ నుంచి మరట్వాడ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితలద్రోణి కొనసాగుతున్ననది.

రానున్న 24 గంటల్లో ఏపీలో ఉరుములతో వర్షాలు

విశాఖపట్నం, (ఆంధ్రజ్యోతి): విదర్భ నుంచి మరట్వాడ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితలద్రోణి కొనసాగుతున్ననది. ఆదివారం సాయంత్రం వరకు నందికొట్కూరు, మడకశిరలో నాలుగు, ఆత్మకూరులో మూడు, గొలుగొండలో రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది.  రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఉరుములు, ఈదురుగాలులతో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. 

Updated Date - 2020-05-11T12:07:21+05:30 IST