గ్రామ వలంటీర్‌పై అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2020-07-28T17:34:20+05:30 IST

అనంతపురం: పామిడి మండలం ఎదురూరులో మహిళా గ్రామ వలంటీర్‌పై అత్యాచారయత్నం జరిగింది.

గ్రామ వలంటీర్‌పై అత్యాచారయత్నం

అనంతపురం: పామిడి మండలం ఎదురూరులో మహిళా గ్రామ వలంటీర్‌పై అత్యాచారయత్నం జరిగింది. అత్యాచార యత్నానికి పాల్పడిన రామకృష్ణ అనే వ్యక్తి పై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. రామకృష్ణపై నిర్భయ యాక్టు కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-07-28T17:34:20+05:30 IST