రాయలసీమ స్టీల్‌ప్లాంట్‌ కార్పొరేషన్‌ రద్దు

ABN , First Publish Date - 2020-10-24T08:19:17+05:30 IST

రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ కార్పొరేషన్‌ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ కార్పొరేషన్‌ బోర్డు సమావేశం తీర్మానం మేరకు శుక్రవారం

రాయలసీమ స్టీల్‌ప్లాంట్‌ కార్పొరేషన్‌ రద్దు

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ కార్పొరేషన్‌ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ కార్పొరేషన్‌ బోర్డు సమావేశం తీర్మానం మేరకు శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీ అయ్యా యి.


కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం గతంలో ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఏర్పాటైన ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పర్యవేక్షణతోనే కడప స్టీల్‌ ప్లాంట్‌ను నిర్మించాలని నిర్ణయించారు.  


Updated Date - 2020-10-24T08:19:17+05:30 IST