చింతకిందికి రావిశాస్త్రి పురస్కారం

ABN , First Publish Date - 2020-07-19T08:38:15+05:30 IST

కథకుడు, నవలాకారుడు, నాటకకర్త రాచకొండ విశ్వనాథశాస్త్రి(రావిశాస్త్రి) సాహిత్య పురస్కారం-2020కి ప్రముఖ పాత్రికేయుడు, కథ, నవల, నాటక రచయిత చింతకింది శ్రీనివాసరావును ఎంపిక చేసినట్టు రావికొండ ఫౌండేషన్‌

చింతకిందికి రావిశాస్త్రి పురస్కారం

మహారాణిపేట(విశాఖ సిటీ), జూలై 18: కథకుడు, నవలాకారుడు, నాటకకర్త రాచకొండ విశ్వనాథశాస్త్రి(రావిశాస్త్రి) సాహిత్య పురస్కారం-2020కి ప్రముఖ పాత్రికేయుడు, కథ, నవల, నాటక రచయిత చింతకింది శ్రీనివాసరావును ఎంపిక చేసినట్టు రావికొండ ఫౌండేషన్‌ ప్రతినిధులు రాచకొండ నరసింహశర్మ, ఉమాకుమారశాస్త్రి ప్రకటించారు.

Updated Date - 2020-07-19T08:38:15+05:30 IST