వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదం: రావెల
ABN , First Publish Date - 2020-09-18T08:53:26+05:30 IST
కులం, కుటుంబం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయ పార్టీలు పని చేస్తున్నాయని, వారసత్వ రాజకీయాలు దేశానికి ...

నెల్లూరు (స్టోన్‌హౌ్‌సపేట), సెప్టెంబరు 17: కులం, కుటుంబం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయ పార్టీలు పని చేస్తున్నాయని, వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిశోర్‌బాబు పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధిబాటలో నడుపుతున్నారని కొనియాడారు.