అత్తపై అల్లుడి అత్యాచార యత్నం
ABN , First Publish Date - 2020-09-01T14:06:05+05:30 IST
జిల్లాలోని తుగ్గలి మండలం ఎల్లమ్మగుట్ట తండాలో దారుణం వెలుగు చూసింది. అత్తపై అల్లుడు అత్యాచారానికి యత్నించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అత్త లక్ష్మీబాయి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి

కర్నూలు: జిల్లాలోని తుగ్గలి మండలం ఎల్లమ్మగుట్ట తండాలో దారుణం వెలుగు చూసింది. అత్తపై అల్లుడు అత్యాచారానికి యత్నించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అత్త లక్ష్మీబాయి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిపై అత్యాచారానికి యత్నించిన అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.