రమేశ్‌కుమార్‌ అరెస్టుపై 25న విచారణ

ABN , First Publish Date - 2020-06-19T12:38:59+05:30 IST

రమేశ్‌కుమార్‌ అరెస్టుపై 25న విచారణ

రమేశ్‌కుమార్‌ అరెస్టుపై 25న విచారణ

అమరావతి: ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసె్‌స(ఐఎంఎస్‌) మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సీకే రమేశ్‌కుమార్‌ అరెస్టును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది. రమేశ్‌కుమార్‌ అరెస్టు అక్రమమని పేర్కొంటూ ఆయన భార్య మధుస్మితారాణి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మరోమారు   జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు ముందు విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అవినీతి  నిరోధక శాఖ అధికారులు, పోలీసులు అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు.

Updated Date - 2020-06-19T12:38:59+05:30 IST