‘రామాయపట్నం’ డీపీఆర్‌కు ఓకే

ABN , First Publish Date - 2020-06-16T10:08:00+05:30 IST

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సం బంధించి రైట్స్‌ సంస్థ రూపొందించిన డీపీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిం ది.

‘రామాయపట్నం’ డీపీఆర్‌కు ఓకే

అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సం బంధించి రైట్స్‌ సంస్థ రూపొందించిన డీపీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిం ది. 2018లో ఈ నివేదికను రూపొందించే బాధ్యతను రైట్స్‌ సంస్థకు అప్పగించారు. 

Updated Date - 2020-06-16T10:08:00+05:30 IST