ఏపీపీఎస్సీ మెంబర్‌గా రమణారెడ్డి

ABN , First Publish Date - 2020-03-25T08:10:43+05:30 IST

ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్‌గా ఏ.వీ.రమణారెడ్డి నియమిస్తూ ప్రభుత్వ ప్రఽధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు...

ఏపీపీఎస్సీ మెంబర్‌గా రమణారెడ్డి

ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్‌గా ఏ.వీ.రమణారెడ్డి నియమిస్తూ ప్రభుత్వ ప్రఽధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.  కర్నూలు జిల్లా మిడ్తూరు మండలం తలముడిపి గ్రామానికి చెందిన ఈయన... కర్నూలు, ఎమ్మిగనూరు, హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలలు నిర్వహిస్తున్నారు.  

Read more