ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎంకు రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2020-06-26T13:37:03+05:30 IST

సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. వెలిగొండ టన్నెల్ పూర్తి చేసి ఈ ఏడాది నీళ్లు ఇస్తామనడం శుభ పరిణామం అని చెప్పారు. అలాగే

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎంకు రామకృష్ణ లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. వెలిగొండ టన్నెల్ పూర్తి చేసి ఈ ఏడాది నీళ్లు ఇస్తామనడం శుభ పరిణామం అని చెప్పారు. అలాగే నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షలు, ఇంటికో ఉద్యోగం, స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముంపు గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు ఆగిపోయాయని, ముంపు గ్రామాల్లో 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని లేఖలో రామకృష్ణ కోరారు.

Updated Date - 2020-06-26T13:37:03+05:30 IST