ఆళ్లనానికి రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2020-05-17T21:34:25+05:30 IST

మంత్రి ఆళ్లనానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్ ఎత్తివేసి ఈ వివాదానికి స్వస్తి పలకాలని కోరారు. కరోనాను ఎదుర్కొనేందుకు సరైన

ఆళ్లనానికి రామకృష్ణ లేఖ

అమరావతి: మంత్రి ఆళ్లనానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్ ఎత్తివేసి ఈ వివాదానికి స్వస్తి పలకాలని కోరారు. కరోనాను ఎదుర్కొనేందుకు సరైన వైద్య పరికరాలు లేవన్న చిన్నమాటకి డాక్టర్ సుధాకర్‌ని సస్పెండ్‌ చేశారని మండిపడ్డారు. నిరసన తెలిపితే రెక్కలు విరిచి కట్టి, కొట్టి నడిరోడ్డుపై అవమానించారని, చూస్తూ ఊరుకోం.. దళిత సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని రామకృష్ణ హెచ్చరించారు.

Updated Date - 2020-05-17T21:34:25+05:30 IST