విశాఖలో భూ కబ్జాల లిస్ట్ మా దగ్గర ఉంది: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-08-16T20:18:17+05:30 IST

విశాఖలో భూ కబ్జాలకు పాల్పడినవారి లిస్ట్ తమ దగ్గర ఉందని..

విశాఖలో భూ కబ్జాల లిస్ట్ మా దగ్గర ఉంది: రామకృష్ణ

విజయవాడ: విశాఖలో భూ కబ్జాలకు పాల్పడినవారి లిస్ట్ తమ దగ్గర ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని పాదయాత్రలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమారుస్తున్నారని విమర్శించారు. హోదా కోసం వైసీపీ ఎంపీలు పదవులను పక్కన పెట్టి పోరాడాలని రామకృష్ణ సూచించారు.

Updated Date - 2020-08-16T20:18:17+05:30 IST