సీఎం ప్రజలకు మరింత దగ్గరవ్వాలి: వర్ల

ABN , First Publish Date - 2020-03-24T09:24:27+05:30 IST

‘‘జనతా కర్ఫ్యూని జయప్రదం చేసిన అందరికీ నమోవాకాలు. అవిశ్రాంతంగా సేవలందించిన ఆరోగ్య, పోలీస్‌ శాఖలకు అభివాదములు. మన ప్రభుత్వం ఇంకా ...

సీఎం ప్రజలకు మరింత దగ్గరవ్వాలి: వర్ల

‘‘జనతా కర్ఫ్యూని జయప్రదం చేసిన అందరికీ నమోవాకాలు. అవిశ్రాంతంగా సేవలందించిన ఆరోగ్య, పోలీస్‌ శాఖలకు అభివాదములు. మన ప్రభుత్వం ఇంకా ప్రజామోదాన్ని పొందాలి. ముఖ్యమంత్రి ప్రజలకు దగ్గరవ్వాలి. అనునిత్యం ఈ పనిమీద ఉన్నట్లు నమ్మకం కల్పించాలి. ప్రజలకు అభిముఖంగా ఉంటూ మాట్లాడాలి’’ అని వర్ల రామయ్య ట్వీట్‌ చేశారు. 

Read more