గుంటూరులో క్రిస్టియన్‌‌ సంఘాల ర్యాలీ

ABN , First Publish Date - 2020-12-06T15:42:11+05:30 IST

క్రిస్టియన్‌లకు కేటాయించిన సమాధుల తోట స్థలం కోసం ఆందోళన చేపట్టారు.

గుంటూరులో క్రిస్టియన్‌‌ సంఘాల ర్యాలీ

గుంటూరు: క్రిస్టియన్‌లకు కేటాయించిన సమాధుల తోట స్థలం కోసం ఆందోళన చేపట్టారు. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మద్దిరాల మ్యానీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వంలో గోరంట్లలో 11 ఎకరాల స్థలం కేటాయించిందని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ స్థలం కేటాయింపుకు అడ్డంకులు కలిగిస్తోందని, తక్షణమే స్దలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ క్రిస్టియన్ సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి.

Read more