రాజమండ్రి రూరల్ వెంకటగిరిలో దారుణం

ABN , First Publish Date - 2020-09-12T20:28:31+05:30 IST

రాజమండ్రి రూరల్ వెంకటగిరిలో దారుణం

రాజమండ్రి రూరల్ వెంకటగిరిలో దారుణం

తూర్పుగోదావరి: రాజమండ్రి రూరల్ వెంకటగిరిలో దారుణం జరిగింది. వినాయకుడి విగ్రహానికి మలాన్ని పూసి దుండగులు అపచారపర్చారు. విషయం తెలుసుకున్న స్థానికులు గణేష్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. నిందితులను శిక్షించాలని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసుల అధికారులతో  టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడారు.

Updated Date - 2020-09-12T20:28:31+05:30 IST