18.50అడుగులకు పెరిగిన ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం

ABN , First Publish Date - 2020-08-22T17:55:10+05:30 IST

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.

18.50అడుగులకు పెరిగిన ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం

రాజమండ్రి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. బ్యారేజీ వద్ద మూడో  ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 18.50 అడుగులకు పెరిగింది. అధికారులు 175 గేట్లు పూర్తిగాఎత్తివేసి... 20.27 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 

Updated Date - 2020-08-22T17:55:10+05:30 IST