తీవ్ర అల్పపీడనంగా మారిన బురేవి తుపాను

ABN , First Publish Date - 2020-12-06T14:43:25+05:30 IST

తీవ్ర అల్పపీడనంగా మారిన బురేవి తుపాను

తీవ్ర అల్పపీడనంగా మారిన బురేవి తుపాను

విశాఖ: బురేవి తుపాను మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. తమిళనాడు రామనాథపురానికి నైరుతిలో 40 కిలోమీటర్లు పంబన్‌కు నైరుతి దిశగా 70 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. దక్షిణ అండమాన్‌ను అనుకుని, మాలే ద్వీపకల్పలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. 

Updated Date - 2020-12-06T14:43:25+05:30 IST