-
-
Home » Andhra Pradesh » rain
-
అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు
ABN , First Publish Date - 2020-11-25T13:13:49+05:30 IST
అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు

నెల్లూరు: తుఫాన్ నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.