ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, కట్టలేరు, వైరా వాగులు

ABN , First Publish Date - 2020-08-16T14:25:21+05:30 IST

ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, కట్టలేరు, వైరా వాగులు

ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, కట్టలేరు, వైరా వాగులు

కృష్ణా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మున్నేరు, కట్టలేరు, వైరా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెనుగంచిప్రోలు మున్నేరు కాజ్ వేపై వరద ప్రవహిస్తోంది. మండల కేంద్రంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

Updated Date - 2020-08-16T14:25:21+05:30 IST