14 రోజుల క్వారంటైన్‌లో ఉండే వారికి ఏపీలోకి అనుమతి
ABN , First Publish Date - 2020-03-27T15:45:44+05:30 IST
గుంటూరు: ఆంధ్ర - తెలంగాణ సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడిషనల్ ఎస్పీ చక్కవర్తి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
గుంటూరు: ఆంధ్ర - తెలంగాణ సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడిషనల్ ఎస్పీ చక్కవర్తి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గత రాత్రి ఘర్షణల నేపథ్యంలో బందోబస్తును పెంచారు. పొందుగుల బ్రిడ్జిపై ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. 14 రోజుల క్వారైంటన్‌లో ఉండే వారికి ఏపీలోకి పోలీసులు అనుమతిస్తున్నారు.