క్వారంటైన్‌కు ఇరవైమంది మత్స్యకారులు

ABN , First Publish Date - 2020-05-10T01:08:03+05:30 IST

ర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి జిల్లాలోని స్వస్థలమైన కొవ్వూరుకు వచ్చిన 20 మంది మత్స్యకారులను అధికారులు

క్వారంటైన్‌కు ఇరవైమంది మత్స్యకారులు

పశ్చిమగోదావరి: కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి జిల్లాలోని స్వస్థలమైన కొవ్వూరుకు వచ్చిన 20 మంది మత్స్యకారులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ అధికారులు ప్రత్యేక ఎస్కార్ట్‌తో మత్స్యకారులను తాడేపల్లిగూడెం క్వారంటైన్‌కు తరలించారు.

Updated Date - 2020-05-10T01:08:03+05:30 IST