సత్యసాయి మందిరంలో ముగిసిన యజ్ఞం
ABN , First Publish Date - 2020-10-27T08:53:21+05:30 IST
పుట్టపర్తిలోని సత్యసాయి మందిరంలో వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని ఆదివారం వేదపండితులు పూర్ణాహుతితో ముగించారు.

పుట్టపర్తి, అక్టోబరు 26: పుట్టపర్తిలోని సత్యసాయి మందిరంలో వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని ఆదివారం వేదపండితులు పూర్ణాహుతితో ముగించారు. దసరా రోజు సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించగా వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు.