పీటీడీ సిబ్బందికి పోలీసు విధులా?

ABN , First Publish Date - 2020-04-01T09:36:27+05:30 IST

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌(పీటీడీ) సిబ్బందిని పోలీసు విధులకు కేటాయించడం సరికాదని కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో...

పీటీడీ సిబ్బందికి పోలీసు విధులా?

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌(పీటీడీ) సిబ్బందిని పోలీసు విధులకు కేటాయించడం సరికాదని కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసు సిబ్బందికి సహాయకులుగా పీటీడీని సిబ్బందిని ప్రభుత్వం రంగంలోకి దించింది. మంగళవారం ఈ మేరకు గుంటూరులో సిబ్బందిని పిలిపించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి అందుబాటులోకి రావాలని ఆదేశించారు. దీనిపై పలు కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 


Updated Date - 2020-04-01T09:36:27+05:30 IST