వైద్యుడి సస్పెన్షన్‌ రద్దు చేయాలి: పీఎంఎస్‌ఎఫ్‌

ABN , First Publish Date - 2020-04-12T07:31:15+05:30 IST

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వైద్యుడు సుధాకర్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రోగ్రెసివ్‌ మెడికోస్‌ అండ్‌ సైంటిస్ట్స్‌...

వైద్యుడి సస్పెన్షన్‌ రద్దు చేయాలి: పీఎంఎస్‌ఎఫ్‌

 న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వైద్యుడు సుధాకర్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రోగ్రెసివ్‌ మెడికోస్‌ అండ్‌ సైంటిస్ట్స్‌ ఫోరం(పీఎంఎస్‌ఎఫ్‌) డిమాండ్‌ చేసింది. 


Updated Date - 2020-04-12T07:31:15+05:30 IST