తెనాలిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసన

ABN , First Publish Date - 2020-08-01T18:42:43+05:30 IST

గుంటూరు: తెనాలి టీడీపీ ఆఫీస్‌లో మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాజీ మంత్రి ఆలపాటి రాజా నిరసన దీక్షలో పాల్గొన్నారు.

తెనాలిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసన

గుంటూరు: తెనాలి టీడీపీ ఆఫీస్‌లో మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాజీ మంత్రి ఆలపాటి రాజా నిరసన దీక్షలో పాల్గొన్నారు. నల్ల రిబ్బన్‌తో రాజా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. కృష్ణ -  గుంటూరు జిల్లాల శాసనసభ్యులు రాజీనామాలు చెయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2020-08-01T18:42:43+05:30 IST