హెచ్‌ఆర్‌ఎఫ్‌ కార్యకర్తలకు, న్యాయవాదులకు రక్షణ కల్పించండి

ABN , First Publish Date - 2020-12-05T09:17:13+05:30 IST

‘వాకపల్లి మహిళలకు మద్దతు ఇస్తున్న మానవ హక్కుల వేదిక కార్యకర్తలు, న్యాయవాదులు బెదిరింపులను ఎదుర్కొంటున్నారు..

హెచ్‌ఆర్‌ఎఫ్‌ కార్యకర్తలకు, న్యాయవాదులకు రక్షణ కల్పించండి

అమరావతి: ‘‘వాకపల్లి మహిళలకు మద్దతు ఇస్తున్న మానవ హక్కుల వేదిక కార్యకర్తలు, న్యాయవాదులు బెదిరింపులను ఎదుర్కొంటున్నారు..వారికి రక్షణ కల్పించాలి’’ అని  ఉమెన్‌ ఎగైనెస్ట్‌ సెక్సువల్‌ వయిలెన్స్‌ అండ్‌ స్టేట్‌ రిప్రెషన్‌ (డబ్ల్యూఎ్‌సఎస్‌), తెలంగాణ ఉమెన్‌ అండ్‌ ట్రాన్స్‌జెండర్‌ ఆర్గనైజేషన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రతినిధులు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

Updated Date - 2020-12-05T09:17:13+05:30 IST