పీఆర్సీ గడువు మరో 2నెలలు పెంపు

ABN , First Publish Date - 2020-02-08T10:05:35+05:30 IST

పీఆర్సీ గడువును మరో రెండు నెలలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పీఆర్సీ గడువు మరో 2నెలలు పెంపు

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): పీఆర్సీ గడువును మరో రెండు నెలలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019 నవంబరు 30తో గడువు ముగియడంతో 2020 జనవరి 31వరకూ పెంచారు. ఇప్పుడు అది కూడా పూర్తవడంతో మార్చి 31వరకూ పెంచాలని నిర్ణయించారు. 

Updated Date - 2020-02-08T10:05:35+05:30 IST