ప్రకాశం జిల్లాలో 506 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-18T12:44:09+05:30 IST

జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జిల్లా వ్యాప్తంగా 506 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 39,840 కి చేరుకుంది. ఒంగోలులో అత్యధికంగా

ప్రకాశం జిల్లాలో 506 కరోనా కేసులు

ప్రకాశం: జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జిల్లా వ్యాప్తంగా 506 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 39,840 కి చేరుకుంది. ఒంగోలులో అత్యధికంగా 186 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కరోనా వల్ల జిల్లాలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 411కు చేరుకుంది. ఇక గురువారం నాడు కరోనా నుండి కోలుకుని 96 మంది ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 12,411 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-09-18T12:44:09+05:30 IST