ప్రకాశం జిల్లాలో 241 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-13T11:38:10+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా జిల్లా వ్యాప్తంగా 241 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 55,236కి చేరింది.

ప్రకాశం జిల్లాలో 241 కరోనా కేసులు

ప్రకాశం : జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా జిల్లా వ్యాప్తంగా 241 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 55,236కి చేరింది. ఒంగోలులో అత్యధికంగా 32 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంట్లలో కరోనా భారిన పడి ఇద్దరు చనిపోయారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కరోనా కారణంగా ఇప్పటి వరకు 538 మంది చనిపోయారు. సోమవారం నాడు కరోనా నుండి కోలుకుని 86 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 3,745 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-10-13T11:38:10+05:30 IST