-
-
Home » Andhra Pradesh » prakasam ycp women leader suside attempt
-
టంగుటూరులో వైసీపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-06-22T23:39:09+05:30 IST
టంగుటూరులో వైసీపీ నాయకురాలు బొడ్డపాటి అరుణ ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం జరిగిన ...

ప్రకాశం: టంగుటూరులో వైసీపీ నాయకురాలు బొడ్డపాటి అరుణ ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం జరిగిన మండల సమీక్షా సమావేశానికి వెళ్లిన అరుణను రావూరి అయ్యవారయ్య వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఆమె మనస్థాపంతో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వైసీపీకి ప్రచార కమిటీ కన్వీనర్‌గా కూడా అరుణ ఉన్నారు. ఇతర నేతలను కార్యక్రమానికి అనుమతించి ఆమెను మాత్రం అడ్డుకోవడంతోనే అరుణ మనస్థాపం చెందినట్లు స్థానికులు తెలిపారు.