ప్రకాశంలో 66కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-05-18T12:24:26+05:30 IST

ప్రకాశంలో 66కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ప్రకాశంలో 66కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ప్రకాశం: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య  66 చేరింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 22,752  శ్యాంపిళ్లు పంపగా... అందులో 21,032 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. అలాగే 655 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 954 మంది క్వారంటైన్లలో ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని 63 మంది డిశ్చార్జ్ అవగా... ప్రస్తుతం ఆస్పత్రిలో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-05-18T12:24:26+05:30 IST