ప్రకాశం జిల్లాలో 53కు చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-26T13:23:56+05:30 IST

ప్రకాశం జిల్లాలో 53కు చేరిన కరోనా కేసులు

ప్రకాశం జిల్లాలో 53కు చేరిన కరోనా కేసులు

ప్రకాశం: జిల్లా వ్యాప్తంగా 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం పంపిన శాంపిళ్ల సంఖ్య 3290 కాగా అందులో 1490 మంది ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి. ఇంకా 1748 మంది రిపోర్టులు రావాల్సి ఏంది. జిల్లా వ్యాప్తంగా 447 క్వారంటైన్లలో ఉన్నారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 23 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

Updated Date - 2020-04-26T13:23:56+05:30 IST