విద్యుత్ బిల్లులపై బీజేపీ నేత రామకృష్ణ నిరసన దీక్ష

ABN , First Publish Date - 2020-05-13T19:30:19+05:30 IST

గుంటూరు: నరసరావుపేటలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రంగిశెట్టి రామకృష్ణ విద్యుత్ బిల్లులపై నిరసన దీక్ష చేస్తున్నారు.

విద్యుత్ బిల్లులపై బీజేపీ నేత రామకృష్ణ నిరసన దీక్ష

గుంటూరు: నరసరావుపేటలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రంగిశెట్టి రామకృష్ణ విద్యుత్ బిల్లులపై నిరసన దీక్ష చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ సమయంలో అధిక విద్యుత్ బిల్లులు మోపడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ బిల్లుల సమస్యను పరిష్కరించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Read more