జగన్‌ది ఐరన్ లెగ్: పోతిన మహేష్

ABN , First Publish Date - 2020-12-05T19:00:28+05:30 IST

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనను అధికార పార్టీ నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ విమర్శించారు.

జగన్‌ది ఐరన్ లెగ్: పోతిన మహేష్

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనను అధికార పార్టీ నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ విమర్శించారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ పాలన నడుస్తోందన్నారు. జగన్ ది ఐరన్ లెగ్ అందుకే ఆయన రాగానే ప్రకృతి విపత్తులు వస్తున్నాయన్నారు. డిసెంబర్‌ 25లోపు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35 వేలు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని పోతిన మహేష్ పేర్కొన్నారు. 


Updated Date - 2020-12-05T19:00:28+05:30 IST