అరకులోయలో మావోలకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
ABN , First Publish Date - 2020-09-24T17:21:06+05:30 IST
విశాఖ: అరకు లోయలో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి.
విశాఖ: అరకు లోయలో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి. బూటకపు ఉద్యమాలు మాకొద్దంటూ పోస్టర్లలో స్పష్టం చేశారు. ఇన్ఫార్మర్ల పేరిట అమాయక గిరిజనులను.. ఉద్యమమా అంటూ యువజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభివృద్ధే మాకు ముఖ్యమని ఆదివాసీ యువజన సంఘం తేల్చి చెప్పింది.