పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షి్‌పలకు 69.48 కోట్లు
ABN , First Publish Date - 2020-09-12T09:35:02+05:30 IST
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షి్‌పలకు 69.48 కోట్లు

ఓబీసీ విద్యార్థులకు ఇచ్చే కేంద్ర ప్రాయోజిత పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం 69.48 కోట్లను అదనంగా విడుదల చేస్తూ వెనుకబడ్డ తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులిచ్చింది.