సాయాన్నీ రాజకీయం చేస్తున్నారు: సీపీఐ రామకృష్ణ
ABN , First Publish Date - 2020-04-05T09:14:41+05:30 IST
‘‘కరోనా విపత్తు సహాయార్థం ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సాయాన్ని వైసీపీ అభ్యర్థుల చేత పంపిణీ చేయించడం తగదు. కరోనా సాయాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాడుకోవడం దారుణం’’ అని సీపీఐ రాష్ట్ర

అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా విపత్తు సహాయార్థం ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సాయాన్ని వైసీపీ అభ్యర్థుల చేత పంపిణీ చేయించడం తగదు. కరోనా సాయాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాడుకోవడం దారుణం’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.