‘పాలిసెట్‌’ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2020-11-07T09:22:41+05:30 IST

పాలిసెట్‌ అడ్మిషన్ల తుది దశ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 11 నుంచి 13 వరకు వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ ఉంటుంది. గతంలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేయించుకోని

‘పాలిసెట్‌’ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదల

పాలిసెట్‌ అడ్మిషన్ల తుది దశ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 11 నుంచి 13 వరకు వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ ఉంటుంది.  గతంలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేయించుకోని పాలిసెట్‌ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు ఇప్పుడు హెల్ప్‌లైన్‌ సెంటర్లలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేయించుకుని ఆప్షన్స్‌ ఇచ్చుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఫస్ట్‌ ఫేజ్‌ ఆప్షన్లలో పాల్గొన్న వారు పాత పాస్‌వర్డ్‌, లాగిన్‌ ఐడీ తో ఇప్పుడు తుది దశ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనవచ్చని పాలిసెట్‌-2020 అడ్మిషన్స్‌ కన్వీనర్‌ ఎం.ఎం.నాయక్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-07T09:22:41+05:30 IST